NINDU NINDU NIMMALO - FLOK SONG
Singers: Kavitha, Mikky Mohan
కోరస్
ఓ సూపన్న సూడవేరో
సూసన్న నవ్వవేరో
ఓ సూపన్న సూడవేరో
సూసన్న నవ్వవేరో
నిండు నిండు నిమ్మలు.. నిమ్మలు ఓరి పిల్లగా
నిండు నిమ్మ తొవ్వలు.. తొవ్వలు ఓరి పిల్లగా
నిండు నిమ్మ తొవ్వలు తొవ్వలు ఓరి పిల్లగా
నిమ్మలంగ జూసినవ్ జూసినవ్ ఓరి పిల్లగా
నీ ముదురీపిచ్చి మాటలే ఓ లాలి లాలమ్మ
బుట్టిగ గుండె లాగెనే ఓ లాలి లాలమ్మ
నీ ఉరుకులాడె సూపులే ఓ లాలి లాలమ్మ
అట్టిగ పొర్లేసెనే ఓ లాలి లాలమ్మ
మాటన్న వినవేరో మనసనగన వేరో
మాటన్న వినవేరో మనసనగన వేరో
కోరస్
ఓ సూపన్న సూడవేరో
సూసన్న నవ్వవేరో
ఓ సూపన్న సూడవేరో
సూసన్న నవ్వవేరో
ఒడి సెల సేత వట్టుకొని వట్టుకొని ఓరి పిల్లగా
సేను గట్టు దాటుకొని దాటుకొని
బరి సేను గట్టు దాటుకొని పోతవుంటే ఓరి పిల్లగా
వడ్డున నీ దారిగాస్తి దారిగాస్తి
మనసు కోరు మంట గలువ ఓ లాలి లాలమ్మ
మనిషినైతే లేను గింత ఓ లాలి లాలమ్మ
వాని కోర మీసం కొంటె నవ్వు ఓ లాలి లాలమ్మ
కొట్లాటవెట్టె గుండె నిండ ఓ లాలి లాలమ్మ
మాటన్న వినవేరో మనసనగన వేరో
మాటన్న వినవేరో మనసనగన వేరో
కోరస్
ఓ సూపన్న సూడవేరో
సూసన్న నవ్వవేరో
ఓ సూపన్న సూడవేరో
సూసన్న నవ్వవేరో
కునుకు లేదు కుదురు లేదు ప్రాణము ఓరి పిల్లగా
కూసున్న నిలుసున్న నీదే ధ్యాసరో
కూసున్న నిలుసున్న నీదే ధ్యాసరో ఓరి పిల్లగా
ఎదురు పడితే మనసు నిండ నిమ్మలం
ఒంటిగుంటె సల్లగుండ ఓ లాలి లాలమ్మ
జంట సేరె కలల మూట ఓ లాలి లాలమ్మ
పది మందిలున్న తలుసుడు ఆప ఓ లాలి లాలమ్మ
కాలంగా గుండెలో దాస ఓ లాలి లాలమ్మ
మాటన్న వినవేరో మనసనగన వేరో
మాటన్న వినవేరో మనసనగన వేరో
కోరస్
ఓ సూపన్న సూడవేరో
సూసన్న నవ్వవేరో
ఓ సూపన్న సూడవేరో
సూసన్న నవ్వవేరో
బుదార గిస్తూ బువ్వ పెడుతో ఉండదు ఓరి పిల్లగా
ఎదకి హత్తుకొని ఎత్తుకొని మురిసినట్టు
ఎదకి హత్తుకొని ఎత్తుకొని మురిసినట్టు ఓరి పిల్లగా
కలలు గంటి మూరిసిన మూరిసినవ్ ఓరి పిల్లగా
మనసంతా మనువు ముచ్చటటా ఓ లాలి లాలమ్మ
మునుపు లేని సంబరం ఓ లాలి లాలమ్మ
ఏడాడుగులు లేసే బంధమే ఓ లాలి లాలమ్మ
నీ యంట నాడుసి నట్టునే ఓ లాలి లాలమ్మ
మాటన్న వినవేరో మనసనగన వేరో
మాటన్న వినవేరో మనసనగన వేరో
కోరస్
ఓ సూపన్న సూడవేరో
సూసన్న నవ్వవేరో
ఓ సూపన్న సూడవేరో
సూసన్న నవ్వవేరో
వెన్నెలో వెన్నెలా పాట సాహిత్యం
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.

0 కామెంట్లు